Scrolling బార్బడోస్ వేదికగా వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్-విండీస్ టెస్ట్ సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంతో టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోసం రంగంలోకి దిగనుంది.భారత్ - వెస్టిండీస్ (IND Vs WI) జట్ల మధ్య మరో సిరీస్ స్టార్ట్ కానుంది.ఈ సమరంలో వెస్టిండీస్‌ని ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలుగా సన్నద్ధమైంది.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (27-07-2023) బ్రిడ్జ్‌టౌన్‌లోని బార్బడోస్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.టెస్టు సిరీస్ విజయంతో విండీస్ పర్యటనను ప్రారంభించిన టీమ్ఇండియాకు ఇప్పటివరకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.విండీస్‌ని కొట్టేందుకు భారత్ పోరు కొనసాగించనుంది. By Shareef Pasha 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn