బిజినెస్ IT Returns: ఐటీ రిటర్న్స్ గడువులోగా వేయకపోతే ఏం జరుగుతుంది? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈలోగా ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే తరువాత ఫైల్ చేయడానికి పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అసలు ఐటీ రిటర్న్స్ వేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవారా? పన్నులు చెల్లించడం మన ప్రజాస్వామ్య విధి. అయితే, పన్నులు చెల్లించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఈ ఆర్టికల్‌లో, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు చేసే 6 సాధారణ తప్పులు వాటిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Income Tax : ఆదాయపు పన్ను ఫైలింగ్ ఫారం ఎవరు చేయాలి.. ఆదాయపు పన్ను శాఖ ఒక వ్యక్తి ఆదాయం ఆధారంగా ఆరు ఫారమ్‌లను ప్రవేశపెట్టింది. దేన్ని ఎంచుకోవాలో పన్ను చెల్లింపుదారులు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఈ ఆరు ఫారమ్‌లు ఏ రకమైన పన్ను చెల్లింపుదారుల కోసం తయారు చేయబడతాయో క్రింద చూద్దాం. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Returns: ఒక్క నెలలో 6 లక్షల ఐటీ రిటర్న్స్.. రికార్డ్ సృష్టించిన పోర్టల్! ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఈ ఫైలింగ్ విధానంలో మొదటి నెలలోనే దాదాపు 6 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఏప్రిల్ 29 వరకు ఫైల్ అయిన రిటర్న్స్ లో 5.38 లక్షలకు పైగా వెరిఫై అయిపోయాయి. అలాగే, 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్‌లు ప్రాసెస్ పూర్తి అయింది. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ పై ఐటీ శాఖ కీలక నిర్ణయం.! ఇంటి అద్దె అలవెన్స్ క్లెయిమ్స్ విషయంలో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. పాత కేసులను తిరిగి తెరుస్తున్నారన్న వార్తలను ఖండిస్తూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. 17 వేల కోట్ల పన్ను నోటీసులు ఆదాయపు పన్ను శాఖ మరోసారి కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ కేంద్రంపై కాంగ్రెస్ నేత వివేక్ తంఖా మండిపడ్డారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax Collections: ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే.. సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఆదాయపు పన్ను ఎక్కువ వస్తుంది అని మనందరం అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. వ్యక్తిగత పన్ను వసూళ్లే ఎక్కువ. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ లెక్కల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా? బడ్జెట్(2024)లో ఆదాయపు పన్ను మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని కేర్ రేటింగ్ సర్వే చెబుతోంది . ఈ అంశంపై 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది సంస్థ. పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ లేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది? కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn