బిజినెస్ Income Tax Collections: ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే.. సాధారణంగా కార్పొరేట్ సెక్టార్ నుంచి ఆదాయపు పన్ను ఎక్కువ వస్తుంది అని మనందరం అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. వ్యక్తిగత పన్ను వసూళ్లే ఎక్కువ. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన టాక్స్ లెక్కల్లో ఈ విషయం స్పష్టమైంది. ఈ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా? బడ్జెట్(2024)లో ఆదాయపు పన్ను మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని కేర్ రేటింగ్ సర్వే చెబుతోంది . ఈ అంశంపై 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది సంస్థ. పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ లేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax : పాత vs కొత్త పన్ను విధానాల్లో ఏది బెస్ట్ ఆప్షన్..? జీతభత్యాల ఉద్యోగులకు ఏది మంచిది? కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ శ్లాబులను సవరించారు. రివైజ్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ను అమలు చేశారు. సర్కార్ కొత్త పన్ను విధానాన్ని డిపాల్ట్ గా పేర్కొంది. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Taxation Changes In India : స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకూ టాక్స్ విధానాలు చాలా సార్లు మారుతూ వచ్చాయి. 1990 దశకం తరువాత మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ పన్ను విధానంలో వచ్చిన మార్పులు ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tax Savings Schemes: కొత్త సంవత్సరంలో టాక్స్ సేవింగ్స్ కోసం ఇలా చేయండి కొత్త సంవత్సరం వచ్చింది అనగానే.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి టైం దగ్గరకు వచ్చిందనే అర్థం. అయితే టాక్స్ ఆదా చేసుకోవడం కోసం ప్లాన్ చేయడం కూడా మొదలు పెట్టాల్సిన సమాయం ఇదే. టాక్స్ సేవింగ్స్ కోసం ఏమి చేయాలో తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tax Savings: టాక్స్ ఆదా.. ఆదాయమూ వస్తుంది.. ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పై ఓ లుక్కేయండి! టాక్స్ ఆదా చేసుకోవడం కోసం అందరూ ప్రయత్నిస్తారు. టాక్స్ ఆదా చేయడానికి పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ మంచి మార్గాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పెట్టుబడిపై పన్ను రాయితీతో పాటు భవిష్యత్ లో మంచి ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. By KVD Varma 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Direct Tax: కేంద్రానికి డైరెక్ట్ టాక్స్ ల డబ్బుల వర్షం.. ఈ ఏడాది ఎంత వచ్చిందంటే.. డైరెక్ట్ టాక్సెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ నాటికి 13.70 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ టాక్సెస్ ద్వారా వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఆదాయం కంటే ఇది రూ.2,25,251 కోట్లు ఎక్కువ. By KVD Varma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Income Tax: డైరెక్ట్ టాక్స్ వసూళ్ల సునామీ.. ఎన్ని లక్షల కోట్ల పన్నులు వచ్చాయంటే.. ఇప్పటివరకూ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్స్ అదిరిపోయాయి. గత సంవత్సరం ఇదే కాలానికంటే 17.59% ఎక్కువగా టాక్స్ వసూళ్లు జరిగినట్టు CBDT లెక్కలు చెబుతున్నాయి. By KVD Varma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తి ఎవరో తెలుసా? By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn