Society మనల్ని ఎవడ్రా ఆపేది.. ! | Indian Fans Grand Celebration | ICC Champions Trophy 2025 | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket గెలుపుపై మనదే | Indian Fans Reaction On Final Match | ICC Champions Trophy 2025 | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket బై బై పాక్..మీరు ఇంటికి మేము సెమిస్ కు! | India Fans Celebration | IND -PAK | Champions Trophy | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gongadi Trisha: గొంగడి త్రిషకు ఐసీసీ అవార్డు గొంగడి త్రిష జనవరి నెలకు గాను ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో అల్‌రౌండర్‌గా అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు భారత్ టైటిల్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ బుమ్రాకు అరుదైన గౌరవం.. తొలి బౌలర్ గా రికార్డు భారత స్టార్ పేసర్ బుమ్రాను ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు వరించింది. 2024 ఏడాదికిగానూ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు బుమ్రా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఈ అవార్డు పొందిన ఆరో భారత క్రికెటర్‌గా.. తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు! అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది పురుషులు, మహిళా ప్లేయర్ల లిస్ట్ రిలీజ్ చేసింది. జైస్వాల్, జడేజా, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Jay Shah: జై షాకు బంపర్ ఆఫర్.. WCCలో చోటు! ఐసీసీ ఛైర్మన్ జై షాకు అరుదైన అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన వరల్డ్ క్రికెట్ కనెక్ట్స్ (WCC) సలహా మండలిలో చోటు దక్కింది. ఈయనతోపాటు సౌరభ్ గంగూలీ, అనురాగ్ దహియా, సంజోగ్ గుప్తాలకు అవకాశం కల్పించారు. మొదటి సమావేశం జూన్ 7, 8న లార్డ్స్ లో జరగనుంది. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఛాంపియన్స్ ట్రోఫీపై వీడిన సస్పెన్స్.. ఐసీసీ అధికారిక ప్రకటన రిలీజ్! 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. By srinivas 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn