స్పోర్ట్స్ ఛాంపియన్స్ ట్రోఫీపై వీడిన సస్పెన్స్.. ఐసీసీ అధికారిక ప్రకటన రిలీజ్! 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. టీమ్ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. By srinivas 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా.. ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు చేపట్టారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా కావడం విశేషం. జైషా ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో భారత్ నుంచి చివరిగా శశాంక్ మనోహర్ 2015 నుంచి 2020 మధ్య ఉన్నారు. By Seetha Ram 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC: భారత్ లేకుండానే ఛాంపియన్ ట్రోఫీ.. MEA అధికారిక ప్రకటన ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని MEA అధికారికంగా ప్రకటించింది. అక్కడ భద్రతా సమస్యల రీత్యా బీసీసీఐ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు ఎంఇఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ భారత్-ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 వరకు జరగనుంది. పగలు, రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో పింక్ బాల్‌ను ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఈ పింక్ మ్యాచ్‌కు వేదిక కానుంది. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై నేడే తుది నిర్ణయం ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎక్కడ నిర్వహించాలనే దానిపై నేడు ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. పాకిస్థాన్‌లో ట్రోఫీ జరిగితే భారత్ ఎట్టి పరిస్థితుల్లో రాదని బీసీసీఐ చెప్పింది. కనీసం హైబ్రిడ్ మోడల్ అయిన నిర్వహించాలని కోరింది. కానీ ఈ పద్ధతికి పాకిస్థాన్ ఒప్పుకోలేదు. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ICC Arrest Warrant: ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వం లేకుండా అందరినీ చంపించడం వంటి నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. By Manogna alamuru 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా! ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మెగా టోర్నీ భారత్ లోనే జరగబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఐసీసీలో జైషా ప్రతిపాదన పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకనటన వెలువడనుంది. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా.. ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్ టోర్నమెంట్ల కోసం రావాలనుకున్న చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ ఒప్పుకోలేదు. దీంతో ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆడడం డౌట్‌గా మారింది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాక్ ఎఫెక్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం!? ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో షెడ్యూల్ లో ఇబ్బందులు తలెత్తగా రద్దు లేదా వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn