Latest News In Telugu SuryaKumar Yadav: ఎదురే లేని సూర్య.. మరోసారి టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా 'మిస్టర్ 360' గ్రౌండ్ చుట్టూ బంతితో గిరి గీసినట్టు కొట్టే చూడముచ్చటైన షాట్లతో టీ20 అనగానే శివాలెత్తిపోయే సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. పొట్టి క్రికెట్లో వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి రికార్డులకెక్కాడు ఈ మిస్టర్ 360. By Naren Kumar 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. జూన్ 5న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WC Pitch: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్! వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు 'యావరేజ్' పిచ్‌పైనే ఆడినట్టు ఐసీసీ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అక్టోబర్ 14న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా 'యావరేజ్' పిచ్‌పైనే జరిగింది. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: పొట్టి ప్రపంచకప్ కొత్త లోగో...ఆవిష్కరించిన ఐసీసీ..!! వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం రూపొందించిన సరికొత్త లోగోను ఐసీసీ ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మహిళల, పురుషుల టీ 20 వరల్డ్ కప్ టోర్నీలను నిర్వహించనున్నారు. By Bhoomi 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్ సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడనే అంశంపై బ్రయన్ లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ ఇంకా ఎన్నో రికార్డులు తిరగరాస్తారు. కానీ 100 సెంచరీలు చేయడం కష్టం. మరో నాలుగేళ్లు పూర్తి ఫిట్నెస్తో ఆడటం సులభం కాదు. కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడన్నారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వెస్టిండీస్ క్రికెటర్ కు ఐసీసీ షాక్.. ఆరేళ్ల పాటు నిషేధం వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ పై ఐసీసీ 6 ఏళ్లపాటు నిషేదం విధించింది. 2019 టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్‌ను అతను ఉల్లఘించగా.. ఈ నిషేదం నవంబర్11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: గత వరల్డ్ కప్ కెప్టెన్లు అందరికీ ఐసీసీ ఆహ్వానం..వాళ్ళొస్తారా? వరల్డ్ కప్ ఫైనల్స్ కి ఒక్కరోజే ఉంది. ఐసీసీ ఫైనల్స్ మ్యాచ్ కోసం గత వరల్డ్ కప్స్ లో విజేతలుగా నిలిచిన కెప్టెన్స్ అందరికీ ఆహ్వానం పంపింది. అయితే ఇమ్రాన్ ఖాన్ వచ్చే అవకాశం లేదు. రణతుంగ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. By KVD Varma 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: అంతా జయ్ షానే చేస్తున్నాడు.. ఐసీసీ నిర్ణయంపై లెజెండరీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయగా.. తమ దేశ క్రికెట్ బోర్డును నాశనం చేసింది జయ్షానే అంటూ రణతుంగ బాంబు పేల్చారు. By Trinath 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఏ ఫార్మాట్లో ఆడిస్తారో తెలుసా? By srinivas 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn