అయ్యో పాపం.. IAS అధికారిణికి భర్త వేధింపులు..
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సంబంధిత అధికారులకు అసలు పడటం లేదు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ( వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది.
తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించింది.
సాధించాలనే సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైన పట్టువదలకుండా కృషి చేయాలని సత్యేంద్రనాథ్ ఠాగూర్ జీవితం మనకు తెలుపుతుంది. ఆయన మనదేశపు తొలి ఐఏఎస్ అధికారి. ఆయన ఎవరో కాదు మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య.
హర్యానా కేడర్ IAS అశోక్ ఖేమ్కా నేడు పదవి విరమణ చేస్తున్నారు. 34ఏళ్ల సర్వీస్‌లో 57సార్లు బదిలీ కాగా రాబర్ట్ వాద్రా గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఈయన జాతీయ స్థాయిలో గుర్తింపుపొందారు. డైరెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.
తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు.
తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలను ఇచ్చింది.
ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్స్ కల్పించింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఇద్దరు ఐఏఎస్‌లు, 2009 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రమోషన్స్ దక్కాయి.