Hydra : హైడ్రాకు బిగ్ షాక్.. కేసు నమోదు
చెరువుల పరిరక్షణే లక్ష్యంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రాకు బిగ్ షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదైంది. హైడ్రా భయంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
/rtv/media/media_files/adDLEFP3tk4CilCkD76T.jpg)
/rtv/media/media_files/96FFzJRJG3Nb7Q0sBMdg.jpg)
/rtv/media/media_files/HNQmw0q3R6R084FaHnAi.jpg)
/rtv/media/media_files/41EoHUjBKqZo0kPBLm95.jpg)
/rtv/media/media_files/LhB50vMETLfCBVpZqc64.jpg)
/rtv/media/media_files/sqSVjInIwvK9JPUZqSXn.jpg)
/rtv/media/media_files/bbm01Z1bU0XKIwTNUQrW.jpg)
/rtv/media/media_files/ntUCKvclF52C3pqdCxoI.jpg)
/rtv/media/media_files/qWHDZjz3kaKmrJXPN6Zi.jpg)
/rtv/media/media_files/cx7KddprejCzWZyXpKW5.jpg)