హైదరాబాద్ లో టపాసుల మోత... Diwali at Hyderabad | RTV
హైదరాబాద్ లో టపాసుల మోత... Diwali at Hyderabad and People beloning to several areas are seen celebrating in view of certain restrictions imposed| RTV
హైదరాబాద్ లో టపాసుల మోత... Diwali at Hyderabad and People beloning to several areas are seen celebrating in view of certain restrictions imposed| RTV
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు.
కన్న బిడ్డ చనిపోయాడని తెలియక మూడు రోజులు మృతదేహంతోనే గడిపారు అంధ తల్లిదండ్రులు. కొడుకు బయటకు వెళ్లాడని ఎదురుచూస్తూ ఇంట్లోనే ఆకలితో అలమటించిపోయారు. ఈ హృదయవిదారక ఘటన నాగోల్ డివిజన్ పరిధిలోని బ్లైండ్ కాలనీలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిటీలో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల పాటు అనగా నవంబర్ 28 వరకు నగరంలో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. నలుగురు కంటే ఎక్కువమంది ర్యాలీ, సమావేశాలు నిర్వహించి అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చెరువులు, నీటి కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణలోని రేవంత్ సర్కార్.. హైడ్రాను తీసుకువచ్చి 100 రోజులు దాటింది. 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది.
మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని సీఎం రేవంత్ అన్నారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని సదర్ సమ్మేళనంలో కోరారు. సదర్ సమ్మేళనం ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.
హైదరాబాద్‌లో గత 20 ఏళ్లుగా ఇలా పూడికతో నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్ బోర్డు రంగంలోకి దిగింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌తో ప్రతీ మ్యాన్‌హోల్‌ను కూడా క్లీన్ చేయనుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.