హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రాకుండా చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైజింగ్ పేరుతో జరిగిన తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బానోత్ తనూష్ నాయక్(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విహార యాత్రల పేరుతో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. పర్యాటక క్షేత్రాలకు పంపిస్తామని బాధితులనుంచి రూ.15 కోట్ల మేర వసూల్ చేసి మోసం చేసింది. నిర్వాహకుడు భరత్ కుమార్ ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
హైదరాబాద్ తార్నాకలో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టైంది. నాగార్జున నగర్ లో ఉగాండాకు చెందిన నయాబరే డోరీన్, కొముహంగీ రిటా అనే యువతులతోపాటు విటుడు అంజన్ కుమార్ ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తృతీయ జ్యువెల్లరీ మోసం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా రూ.100 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డ తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారుతో బైక్, ఆటోను ఢీకొట్టాడు దుండగుడు. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు మొనా, దినేష్ స్పాట్ లోనే మృతి చెందారు.
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పూడూరులోని పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా కోట్లలో నష్టం వాటిళ్లినట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున అమ్మాయిల బేరం.. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారులతో కాంట్రాక్ట్ మ్యారేజ్.. చార్మినార్, మక్కా మసీదు అందాల చాటున అరబ్ షేక్ ల రాక్షస శృంగార క్రీడ.. ఒక్కొక్కడు 30 పెళ్లీలతో చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఉలిక్కిపడే స్టోరీ ఈ ఆర్టికల్ లో
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ మొఘల్‌కా నాలా దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. కార్వాన్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.