Fire Accident: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల..
హైదరాబాద్‌లో మూడు చోట్ల ఒకే రోజు భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాలకి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విద్యార్థి గొంతులో చపాతీ ఇరుక్కొని | Hyderabad Sixth Grader Incident After Roti Roll | Secunderabad
BIG BREAKING: కొడంగల్‌లో ఫార్మా కంపెనీ రద్దు.. సీఎం రేవంత్ సంచలనం!
TG: సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పారు. అక్కడ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని అన్నారు.
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు
దేశంలో పేరుపొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టు ఆగ్రహం.. ఎందుకంటే ?
తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయ్యింది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై కోర్టు సమన్లు తిరస్కరించి విచారణకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
RJ Ventures రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ
హైదరాబాద్‌లోని ఆర్జే వెంచర్స్ భారీ స్కామ్‌కు పాల్పడింది.నగర శివార్లలోని అపార్ట్మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ కట్టిస్తామని 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు చేసింది. చివరికీ ఇప్పడు బోర్డు తిప్పేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి..
హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2024/11/27/F4zQNh7SbquguoBCw8M7.jpg)
/rtv/media/media_files/2024/11/26/4E6tTmWsFy5OOhCRriPh.jpg)
/rtv/media/media_files/2024/11/14/pYi9k3l73g6WAvNyJmT5.jpg)
/rtv/media/media_files/2024/11/22/mpmlRFGgVr1jws3AXpuD.jpg)
/rtv/media/media_files/2024/11/22/fbhxGOQT9FjiergjtOoM.jpg)
/rtv/media/media_files/2024/11/22/PumaVCc8hkENCwU5rAZ3.jpg)
/rtv/media/media_files/2024/11/21/L1NfWHJFEYc52EErQ9wt.jpg)
/rtv/media/media_files/2024/11/20/zM9JhfLhnaX6bYKNl8rr.jpg)