కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? : ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. రంగంలోకి సీఎం రేవంత్!
10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పై సీఎం రేవంత్ ఆరా తీశారని తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ లో అత్యవసర సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, రాజకీయాలపై సీఎం మంత్రులతో చర్చించారు. ప్రభుత్వంలో, పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
10 మంది ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ .. కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
తెలంగాణ కాంగ్రెస్ లో అలజడి నెలకొంది. ఆ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో మంతనాలు జరిపినట్లుగా సమాచారం.
HYD: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం
ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి పోగుట్టుకుని కానిస్టేబుల్ సూసైడ్.. ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే?
హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ అత్యాశకు పోయి ప్రాణం తీసుకున్నాడు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ షేర్ మార్కెట్లో కోటి రూపాయలు నష్టపోవడంతో ఉరేసుకుని చనిపోయాడు. సూర్యాపేటకు చెందిన అతడికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
తెలంగాణలో గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు, వ్యాపారులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా హైకోర్టులో పని చేస్తున్న 18 మంది జడ్జిలపైనా కూడా నిఘా పెట్టినట్లు తేలింది.
Mohammed Siraj: రోహిత్ శర్మకు ఇచ్చిపడేసిన సిరాజ్.. 87 బంతుల్లో ఒక్క పరుగు ఇవ్వలేదుగా!
రంజీ ట్రోఫీలో సిరాజ్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్నాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో 87బంతుల్లో ఒక్కపరుగు కూడా ఇవ్వలేదు. 18 ఓవర్లు వేసి 7 మెయిడిన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను వద్దన్న రోహిత్‌కు అతడి బౌలింగ్ గట్టి సమాధానంలా మారింది.
మేయర్ కు, కాంగ్రెస్ ప్రభుత్వం కు ,తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు | GHMC | Hyderabad | RTV
Lady Don VijayaLaxmi: లేడీ డాన్ విజయలక్ష్మి అరెస్టు.. ప్రభుత్వ భూమిలోనే అక్రమ విల్లాలు!
ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
/rtv/media/media_library/vi/ftgF3EpRs7M/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/02/01/P3zFhmgBdk2jrInmRicz.jpg)
/rtv/media/media_files/2025/02/01/yTUDfQjSPfDmLzzkVscT.jpg)
/rtv/media/media_files/2025/01/31/82KKYE9J0ACrvLWZdFLt.jpg)
/rtv/media/media_files/2025/01/31/45YUn3ECAsWnCdhe2o4X.jpg)
/rtv/media/media_files/2025/01/31/2J8FQBywaxjB8nzWobdw.jpg)
/rtv/media/media_files/2025/01/30/5CtWG8YPEND9wHk6Hu7U.jpg)
/rtv/media/media_files/2025/01/30/MTXb7A2MFV6LkC2DAtIn.jpg)