BIG BREAKING: హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద భారీ పేలుడు..
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర భారీ పేలుడు చోటుచేసుకుంది. జలవిహార్ RO ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర భారీ పేలుడు చోటుచేసుకుంది. జలవిహార్ RO ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి, మతం మారినట్లు నాటకమాడి ఒక యువతి జీవితాన్ని నాశనం చేసిన లవ్ జిహాద్ ఉదంతం బయటపడింది.
హైదరాబాద్ లో లవ్ జిహాద్ ముసుగులో జరిగిన ఒక దారుణమైన మోసం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కీలక అప్ డేట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.