Latest News In Telugu Hyderabad: పాతబస్తీ పోలింగ్ స్టేషన్లో మాధవీలత హల్ చల్ తెలంగాణలో బీజేపీ నేతలు హల్చల్ చేస్తున్నారు. పాతబస్తీలో మాధవీలత మలక్‌పేట్ పోలింగ్ స్టేషన్లో ఓటేయడానికి వచ్చిన మహిళల బుర్ఖాలు పైకెత్తి పరిశీలించడం వివాదాస్పదమవుతోంది. మరోవైపు నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింది కూడా బుర్ఖా ధరించి ఓట్లేయడానికి వస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: సిగ్గులేదా..హైదరాబాద్ వాసులపై మంచులక్ష్మి ఫైర్ హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఎఫ్ఎన్సీసీలో ఓటేసిన మంచక్క ఇప్పటివరకు హైదరాబాద్‌లో 5 శాతమే ఓటు నమోదవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: ఓట్ల పండుగ.. మూగబోయిన హైదరాబాద్ ఓట్ల పండుగతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం మూగబోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. By V.J Reddy 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: ఎన్నికల వేళ వాతావరణశాఖ కీలక ప్రకటన! తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Crime: అనాథ బాలికతో వ్యభిచారం.. ఇనుప చువ్వలతో కాల్చిన తల్లి! హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మి తన మైనర్ కూతురితో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారంతో అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మిని అరెస్ట్ చేసి, బాధితురాలిని రెస్క్యూ హోంకు తరలించారు. అనాథ బాలికను లక్ష్మి పెంచుకున్నట్లు సమాచారం. By srinivas 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు! బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. ఓవైసీ సోదరులనుద్దేశించి 15 సెకండ్ల కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంపై యాకత్పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ రాకేష్ ఫిర్యాదు చేశారు. దీంతో పలు IPC సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Family Members : ఇమ్రోజ్ పటేల్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు హైదరాబాద్‌లో అనుష్క అగర్వాల్‌తో తాండూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్రోజ్ పటేల్ (29) సహజీవనంలో ఉన్నాడు. ఆమె వేధింపులతో ఇమ్రోజ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ మృతిపై అనుమానాలు..! హైదరాబాద్ మధురానగర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు.. అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్ఐఎన్ భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn