క్రైం Telangana : గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందగా.. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల వేళ బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గంట తీసుకోండి...ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు 2022లో హనుమాన్ చాలీసాతో సంచలనం సృష్టించిన బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ నటి నవనీత్ కౌర్ ఎంఐఎం సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఈరోజు జీరో షాడో డే.. ఎప్పుడంటే హైదరాబాద్‌లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : మధురానగర్‌లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య హైదరాబాద్ మధురానగర్‌లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH VS LSG: నీ జిడ్డాటకో దండం..ఆయన ప్రవర్తనకు మరో దండం.. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అక్నో జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా ఆడడం ఓ ఎత్తైతే..లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జిడ్డాట మరో ఎత్తు. వీళ్ళద్దరి కన్నా లక్నో ఓనర్ గోయెంకా..జట్టు కెప్టెన్‌ను బహిరంగంగా తిట్టడం అన్నింటికన్నా హైలెట్. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : రాగల రెండ్రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు తేలిపాటి నుంచు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Rains: గోడకూలి ఏడుగురి మృతి..నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు! మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn