జాబ్స్ Microsoft: హైదరాబాద్ లో 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్.. ఎక్కడో తెలుసా? సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. By srinivas 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..! లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..! హైదరాబాద్ SRనగర్లో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు హాస్టల్ నిర్వాహకుడు. స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు. దీంతో ఆ యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhairanpally Massacre : ఏరులై పారిన రక్తం.. నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.. భైరాన్‌పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోయేవారు. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం ఇది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భైరాన్‌పల్లిని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దీంతో 1948లో జరిగిన ఆ నాటి నరమేధం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు? By Archana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. కుండ బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి! హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారనే బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. బీజేపీకి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో అంతర్గత కలహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో సంవత్సరం క్రితం జరిగిన గొడవతో కక్షకట్టిన ఓ వ్యక్తి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో జరిగింది. పూర్తి వివరాలకు ఈ కథనం చదివేయండి! By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : అమిత్ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : హైదరాబాద్‌లో మండిపోతున్న ఎండలు.. దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్కేసర్లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్‌లో ప్రశాంతం శంషాబాద్‌లో ఆరు రోజులుగా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో స్థానికులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn