Latest News In Telugu Hyderabad : మళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం శంషాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్‌పోర్టు రన్‌వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : హైదరాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder : వంట ఆలస్యమైందని భార్య హత్య! వంట చేయడం ఆలస్యమైందని భార్యను హత్య చేశాడో భర్త. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వంట రుచిగా లేదని నవీన్ అనే వ్యక్తి భార్య తల పై ఇటుక రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : ఎయిర్ పోర్ట్‌లో చుక్కలు చూపిస్తున్న చిరుత శంషాబాద్ ఎయిర్ పోర్టులో చిరుత అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. నాలుగు రోజులగా అక్కడే తిరుగోంది కానీ పట్టుబడడంలేదు. బోన్ వరకు వచ్చి వెళిపోతోంది. మేకను ఎరగా వేసినా పట్టించుకోవడం లేదు. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : మొబైల్ ఇవ్వనందుకు దారుణ హత్య.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న సనావుల్లా(24) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు మొబైల్ అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి పరారయ్యారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి 1.10 కోట్లు పోయాయి. దీని తాలూకా మెసేజ్ వెంటనే వచ్చింది. దీంతో అలర్ట్ అయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే హైదరాబాద్ పోలీసులు కూడా 25 ని. ల్లోనే ఆ సైబర్ దొంగను పట్టేసుకున్నారు. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులు! అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు వ్యవహారం గాంధీ భవన్ కు చుట్టుకుంది. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఐఆర్సీటీసీ సమ్మర్ ఊటీ టూర్ ప్యాకేజీ వివరాలివే! సమ్మర్లో ఊటీ టూర్ అంటే ఎంతో స్పెషల్. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టుల కోసం ఇండియన్ రైల్వేస్.. స్పెషల్ ఊటీ టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ప్యాకేజీ వివరాలు స్టోరీలో ఉన్నాయ్ చదివేయండి! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn