తెలంగాణ BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన HCU భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. వర్సిటీకి కేటాయించిన భూములు అమ్మాలంటే ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే యాజమాన్యం తెలిపింది. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన హెచ్సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో HCU భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society High Tension At HCU Campus | HCUలో టెన్షన్ టెన్షన్ ! | Hyderabad University Land Dispute Issue By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ టైటిల్పై క్లిక్ చేయండి. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society HCU లో విద్యార్ధులపై లాఠీ ఛార్జ్.. | Students Protest In HCU | HCU Campus Land Auction | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్సీయూలో మరోసారి హై టెన్షన్.. విద్యార్థుల అరెస్ట్లు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉన్న 400 ఎకరాలు భూమి వేలంపై తీవ్ర వివాదం నెలకొంది. యూనివర్సిటీ లో ఉన్న ఈ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా విద్యార్థులు గత కొద్ది రోజులుగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: హైదరాబాద్ యూనివర్శిటీ ఘోర ప్రమాదం..కుప్పకూలిన నిర్మాణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలిపోయింది. ఇందులో అక్కడ పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. By Manogna alamuru 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్..! సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రెండు సార్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరు సెంట్రల్ యూనివర్సిటీలకు ఈ రూల్ వర్తించనుంది. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్.. వీడియో వైరల్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో ఫుట్బాల్ ఆడారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రేవంత్.. విద్యార్థులతో కాసేపు ఫుట్బాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుంది. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn