Donald Trump : మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు: ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
హార్ముజ్ జలసంధి వ్యవహారంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ జలమార్గాన్ని మూసివేస్తామంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలను ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలుగా అభివర్ణించారు.
Hormuz : హార్ముజ్ జలసంధిలో కాల్పుల మోత..ఇండియన్ ట్యాంకర్‌పై ఇరాన్ అటాక్!
హార్ముజ్ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం నాడు ఈ మార్గం గుండా వెళ్తున్న రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
Iran: హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్ సంచలన వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్‌కు మళ్లీ కోపం తెప్పించింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ దిగ్బంధనం కొనసాగితే మళ్లీ హర్మూజ్‌ను మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
BIG BREAKING: సంచలన అప్డేట్.. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని పేర్కొంది.
China: హర్మూజ్ వైపు అమెరికా.. దక్షిణ చైనా సముద్రంపై కన్నేసిన చైనా
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.
Iran Losses Strait Of Hormuz | ట్రంప్ చేతికి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ | Trump | Mojtaba Khamenei |RTV
Iran US War Latest Updates | అమెరికా ఏం చేయబోతుందంటే.. | SEA Mines Installed In Hormuz | RTV
Iran: మేథమెటికల్ ఫార్ములాతో అమెరికాను హెచ్చరించిన ఇరాన్.. ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O) దీని అర్థం ఏంటో తెలుసా
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ దీనిపై వ్యంగ్యంగా స్పందించారు.
/rtv/media/media_files/2026/02/24/donald-trump-2026-02-24-06-43-06.jpg)
/rtv/media/media_files/2026/04/18/hormuz-2026-04-18-18-55-59.jpg)
/rtv/media/media_files/2026/04/18/hormuz-2026-04-18-08-18-18.jpg)
/rtv/media/media_files/2026/04/17/iran-opens-strait-of-hormuz-2026-04-17-18-36-37.jpg)
/rtv/media/media_files/2026/04/16/china-2026-04-16-13-38-42.jpg)
/rtv/media/media_files/2026/04/13/iran-2026-04-13-12-26-14.jpg)