సినిమా Legendary Actor: లెజెండరీ నటుడు జీన్ హ్యాక్‌మ్యాన్ అనుమానాస్పద మృతి! లెజెండరీ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మ్యాన్ అనుమానాస్పద మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో ఆయనతోపాటు ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హాక్మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63. By Krishna 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ కిమ్ సేన్ రాన్ మృతి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ సేన్ రాన్ అతి చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. కిమ్ సే రాన్ మృతదేహం సియోల్ నగరంలోని సాంగ్డాంగ్-గులోని తన ఇంట్లో లభ్యమైంది. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Interstellar Re-Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న నోలన్ మాస్టర్ పీస్ మూవీ "ఇంటర్ స్టెల్లార్" క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్ మూవీ "ఇంటర్ స్టెల్లార్". 10 సం.ల తర్వాత మళ్లీ ఫిబ్రవరి 7న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ప్రసాద్ మల్టీప్లెక్సులో 10,000 పైగా టికెట్లు సేల్ అయ్యి ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. By Lok Prakash 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Biggest Flop Movie: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్.. రూ.800 కోట్ల నష్టం! ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్ మూవీ వచ్చేసింది. రూ.950 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బెటర్ మ్యాన్’ మూవీ రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.800కోట్ల నష్టంతో మేకర్స్‌కు గట్టి షాకే ఇచ్చింది. ఈ సినిమా ఒక పాపులర్ మ్యూజికల్ ఆర్టిస్ట్ బయోపిక్‌గా తెరకెక్కింది. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hollywood: మీరంతా నిజమైన హీరోలు.. కార్చిచ్చు పై ప్రియాంక పోస్ట్! అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఙతలు చెప్పారు.ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్నికాపాడిన వారికి రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. By Bhavana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆన్లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్ ఆన్లైన్లో పరిచమైన హాలీవుడ్ హీరో కోసం అన్నా అనే ఫ్రెంచ్ మహిళ భర్తను, డబ్బులను పోగొట్టుకుంది. బ్రాడ్‌పిట్ ఏఐ ఫొటోలు వాడి అన్నా మోసం చేసి రూ.7కోట్ల స్కామ్ చేశాడు. అన్నా బ్రాడ్‌పిట్ కోసం బిలియనీర్ భర్తకు విడాకులు ఇచ్చి వచ్చిన భరణాన్ని అతనికి పింపింది. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.స్టార్ నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, సైతం రోడ్డు మీద నిలబడ్డారు. By Bhavana 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పసిఫిక్ పాలిసాడ్స్ కార్చిచ్చు..ఆహుతైన Holly wood స్టార్ల ఇళ్లు! లాస్ ఏంజెలెస్‌లో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.దాదాపు 3000 ఎకరాలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Heroine Tabu: టాలీవుడ్ లో టబు రీ ఎంట్రీ.. అదే డైరెక్టర్ తో మళ్ళీ.. స్టార్ హీరోయిన్ టబు తెలుగులో రీఎంట్రీకి సిద్ధమైంది. చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో టబు కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయినట్లు టాక్. గతంలో వీరిద్దరి కాంబోలో 'ఇదీ సంగతి' అనే సినిమా వచ్చింది. By Archana 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn