తెలంగాణ RGV: నాపై కేసు కొట్టేయండి..హైకోర్టుకు రాంగోపాలవర్మ సీఐడీ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాలవర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని వర్మ అందులో పేర్కొన్నారు. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. శనివారం రూ.768 కోట్లతో శాసనసభ, రూ.1,048 కోట్ల అంచనా వ్యయాలతో హైకోర్టు బిల్డింగులు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17 మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society TV9 లోగో రవి ప్రకాష్దే.. ! Delhi High Court Shocking Judgment On Logo Issues Notices To ABCL | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు బిగ్ రిలీఫ్..రాజలింగమూర్తి మృతితో కేసు వాయిదా మేడిగడ్డ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావులను విచారించాలని రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు...అతను చనిపోవడం వలన ఆ పిటిషన్ కు అర్హత లేదని అంది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే...దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. By Manogna alamuru 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్! టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MP Highcourt: పరాయి పురుషుడితో అలా చేస్తే అక్రమ సంబంధం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! వివాహేతర సంబంధాల కేసులపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్య మరొక పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్! ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. దీనిపై సీబీఐ లేదా సిట్ దర్యాప్తును వేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్ దాఖలు చేశారు. By Manogna alamuru 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn