/rtv/media/media_files/2025/04/23/nMMBae28mewPK1Lfczbp.jpeg)
Terrorist Attack In Kashmir
Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?
Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
🔴Pahalgam Terrorist Attack:
జమ్ము కశ్మీర్(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.
Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!
Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు
-
Apr 24, 2025 14:41 IST
ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర వాసి అతుల్ మోనే అంత్యక్రియలు పూర్తి
#WATCH | Thane, Maharashtra | Last rites of Atul Mone, a resident of Dombivli who lost his life in #PahalgamTerroristAttack, were performed late last night. (23/04) pic.twitter.com/dFa6xupwSv
— ANI (@ANI) April 24, 2025 -
Apr 24, 2025 14:06 IST
ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
-
Apr 24, 2025 14:02 IST
పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!
-
Apr 24, 2025 14:01 IST
పాస్‌పోర్టు పోగొట్టుకొని పరాయి దేశంలో 42 ఏళ్లు ఉన్న వ్యక్తి.. చివరికీ
-
Apr 24, 2025 14:00 IST
ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
-
Apr 24, 2025 13:49 IST
నెల్లూరుకు చేరుకున్న మధుసూదన్ రావు మృతదేహం
#WATCH | Nellore, Andhra Pradesh: The mortal remains of Madhusudha Rao - a resident of Kavali, who was killed in the #PahalgamTerroristAttack, were brought to his hometown for final rites. pic.twitter.com/EyogaTqY6I
— ANI (@ANI) April 24, 2025 -
Apr 24, 2025 13:45 IST
ఉగ్రవాదంపై యుద్ధం: మోదీ
PM Narendra Modi announces full fledged war against terrorism: Says out loud to the whole world that not a single one of them will go 'unpunished' after Pahalgam terror attack | WATCH pic.twitter.com/SCScpsXj0u
— The Tatva (@thetatvaindia) April 24, 2025 -
Apr 24, 2025 13:42 IST
వారిని విడిచిపెట్టం.. మోదీ
టెర్రరిస్టులను, టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టం
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025
పహల్గాం ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు నా కృతఙ్ఞతలు - పీఎం మోడీ pic.twitter.com/d7kgMsuCpv -
Apr 24, 2025 13:05 IST
పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్.. రెండు నిమిషాల పాటు మౌనం
-
Apr 24, 2025 13:03 IST
నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ సంచలన ప్రకటన
-
Apr 24, 2025 13:03 IST
బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!
బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్ సర్టిఫికెట్ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.
Two Bangladeshi Nationals Arrested in Hyderabad -
Apr 24, 2025 13:02 IST
స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!
-
Apr 24, 2025 12:33 IST
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్.. భారత్-పాకిస్థాన్ యుద్ధం జరగనుందా ?
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం దాడి అనంతరం టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అరేబియా మహాసముద్రంలో క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
After Pahalgam terror attack, Pakistan issues fresh notice of missile test off its Karachi coast -
Apr 24, 2025 12:14 IST
జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
-
Apr 24, 2025 12:13 IST
అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం హెల్ప్‌లైన్
-
Apr 24, 2025 12:12 IST
ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాక్ హీరోతో మూవీ.. హీరోయిన్‌పై మండిపడుతున్న నెటిజన్లు
-
Apr 24, 2025 12:12 IST
ఆర్మీకి చిక్కకుండా.. ఉగ్రవాదులు వాడిన సీక్రెట్ యాప్ ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!
-
Apr 24, 2025 12:11 IST
ఆ టెర్రరిస్ట్ తల కావాలి..లెఫ్టినెంట్ నర్వాల్ సోదరి
పహల్గామ్ ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. ఆయన సోదరి హరియాణా సీఎం నయాబ్ సింగ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన అన్నను చంపిన వాడి తల కావాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
Apr 24, 2025 11:37 IST
ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్ వద్ద బ్యారికేడ్స్ ను తొలగించిన పోలీసులు
#WATCH | Police remove barricades which were placed near the Pakistan High Commission in Delhi pic.twitter.com/IE4MkDcDXd
— ANI (@ANI) April 24, 2025 -
Apr 24, 2025 11:31 IST
CWC సమావేశంలో నివాళి
Congress leaders observed a moment of silence to pay tribute to those who were killed in the #PahalgamTerroristAttack, at the beginning of the CWC meeting in Delhi today.
— The World (@ZenithTheWorld) April 24, 2025
(Pic source: AICC) pic.twitter.com/7tzNrAksz0 -
Apr 24, 2025 11:26 IST
పెహల్గాం దాడిపై ఢిల్లీలో సిడబ్ల్యుసి ఎమర్జెన్సీ సమావేశం
పెహల్గాం దాడిపై ఢిల్లీలో సిడబ్ల్యుసి ఎమర్జెన్సీ సమావేశం
— ChotaNews App (@ChotaNewsApp) April 24, 2025
ఢిల్లీ ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడిలో మృతులకు నివాళులర్పించిన కాంగ్రెస్, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర CWC సభ్యులు హాజరయ్యారు. pic.twitter.com/GxiP3IgBEg -
Apr 24, 2025 11:23 IST
మావోయిస్టులకు దడ పుట్టిస్తున్న కగార్...
మావోయిస్టులకు దడ పుట్టిస్తున్న కగార్...
— ChotaNews App (@ChotaNewsApp) April 24, 2025
ములుగు జిల్లా కర్రెగుట్టలను చుట్టుముట్టిన పోలీసులు. హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. కీలక నేతలు సురక్షిత ప్రాంతాలకు తప్పించుకున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు… pic.twitter.com/w41DQ1JjwU -
Apr 24, 2025 11:19 IST
పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్
-
Apr 24, 2025 11:18 IST
కర్రెగుట్టల్లో కాల్పుల మోత..సరిహద్దులన్నీ మూసేసి..బాంబుల వర్షం
-
Apr 24, 2025 11:00 IST
జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్ మృతి
జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు. ముష్కరులు ఉన్నారని సమాచారం రావడంతో బలగాలు అక్కడ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాాల్పుల్లో మృతి చెందారు.
Encounter breaks out between terrorists and security forces in Dudu-Basantgarh area of #Udhampur. One Jawan who sustained grievous injuries in the initial exchange, later succumbed. Indian Army and @JmuKmrPolice are on the job. Encounter underway. @airnewsalerts @Whiteknight_IA pic.twitter.com/x4isqbGH07
— Akashvani News Jammu (@radionews_jammu) April 24, 2025Encounter between security forces and terrorists in the Dudu Basantgarh area of #Udhampur under way
— The Times Of India (@timesofindia) April 24, 2025
LIVE updates 🔗 https://t.co/Fs6ZUsyOh6#Jammu #Kashmir pic.twitter.com/WUmB2Ur1MO -
Apr 24, 2025 10:43 IST
పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్' అకౌంట్ బ్లాక్..
-
Apr 24, 2025 10:34 IST
ANI Tweet
J-K: Encounter breaks out between security forces, terrorists in Udhampur
— ANI Digital (@ani_digital) April 24, 2025
Read @ANI Story | https://t.co/6HbjgHyod5#Udhampur #JammuKashmir #Encounter pic.twitter.com/ks3IgLUEzV -
Apr 24, 2025 10:32 IST
Pakistan X Account Ban
Government of Pakistan's account on 'X' withheld in India pic.twitter.com/Lq4mc2G62g
— ANI (@ANI) April 24, 2025 -
Apr 24, 2025 10:26 IST
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ
-
Apr 24, 2025 10:25 IST
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం
-
Apr 24, 2025 10:22 IST
లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన
మా అన్న గంటన్నర బ్రతికే ఉన్నాడు.. ఆర్మీ సెక్యూరిటీ వాళ్లు సమయానికి వచ్చి ఉంటే మా అన్న బ్రతికేవాడు.
— greatandhra (@greatandhranews) April 24, 2025
మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు ఇవ్వండి అంటూ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన.#PahalgamTerroristAttack https://t.co/WkeT5SFTDx https://t.co/rWMYw4P8aX pic.twitter.com/6FBCZbOXSH -
Apr 24, 2025 10:21 IST
తిరుమలలో హై అలెర్ట్..!
తిరుమలలో హై అలెర్ట్..!
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025
జమ్మూకాశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం
ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్
అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను,… pic.twitter.com/njxfaNFred -
Apr 24, 2025 10:19 IST
Pahalgam Terrorist Attack
#PahalgamTerroristAttack | The first batch of tourists from #Maharashtra who were in #Srinagar, landed in Mumbai in the early hours on Thursday. @vinivdvc reports.
— The Hindu (@the_hindu) April 24, 2025
📸 Special arrangement pic.twitter.com/b7MqMbf4qQ -
Apr 24, 2025 10:16 IST
Uppalapati Ram Varma
ఉగ్రవాదులు కొండపై ఎంత దూరం లో దాక్కున్నారో చూడండి..సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కేంద్రం కిలోమీటర్ ల దూరం లో ఉన్నవారిని కూడా పసిగట్టిన #నిఘా_కెమెరా లు@JspBVMNaresh pic.twitter.com/Ou9MlGbmEi
— uppalapati Ram varma (@uppaalapatiRam) April 24, 2025 -
Apr 24, 2025 10:10 IST
నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
-
Apr 24, 2025 10:10 IST
ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా
-
Apr 24, 2025 10:09 IST
మీ దుఃఖంలో నేను పాలుపంచుకుంటున్నాను.. పహల్గా మృతులకు స్మితా నివాళి
-
Apr 24, 2025 10:08 IST
టీమిండియా హెడ్ కోచ్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు
-
Apr 24, 2025 10:07 IST
కావలి చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం
-
Apr 24, 2025 10:06 IST
ఉగ్రదాడి వేళ.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకుల వద్ద ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగానే వాళ్ల గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు ఫ్రీగానే ఆశ్రయం కల్పిస్తున్నారు.
Kashmiris' generosity during terror attacks, Free transport for tourists -
Apr 24, 2025 10:05 IST
హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్..ఉగ్రదాడి జరగొచ్చనే హెచ్చరికలు
టెర్రరిస్టులు ఇంకా భారత్ లోనే ఉన్నారు. వారి కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్ తరహాలో మరోసారి ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో హై అలెర్ట్ ప్రకటించారు.
-
Apr 24, 2025 10:03 IST
AK 47గన్ తో కాల్చారు.. మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మధుసూదన్ రావు నెల్లూరు జిల్లా కావలి కి చెందిన వ్యక్తి శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది, ఏకే 47 గన్ తో వెంటాడి వేటాడి చంపారు. 💥💥
— CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం) (@VENUYADAV4BJP) April 23, 2025 -
Apr 24, 2025 10:01 IST
టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!
పహల్గాం దాడి చేసింది తామేనని TRF ప్రకటించింది. కానీ దీనివెనక లష్కర్ ఈ తోయిబా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఖలీద్ అనే మారుపేరుతో తిరుగుతున్న సైఫుల్లా ఈ దాడికి కుట్రపన్నినట్లు సమాచారం. 2023లో TRFను భారత్ 'ఉగ్రవాద సంస్థ'గా పేర్కొంటూ నిషేధం విధించింది.
-
Apr 24, 2025 10:01 IST
ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత
ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! pic.twitter.com/J0ea5FlYUR
— Tanikella Bharani (@TanikellaBharni) April 23, 2025 -
Apr 24, 2025 09:59 IST
కల్మా అంటే ఏంటీ.. అది చదవనందుకు ఉగ్రవాదులు ఎందుకు చంపేశారు?
ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.
-
Apr 24, 2025 09:56 IST
Taliban Government : పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!
-
Apr 24, 2025 09:38 IST
నెలల తరబడి డబ్బు కూడబెట్టి కశ్మీర్ పర్యటన.. 9ఏళ్ల కొడుకు ముందే ప్రశాంత్ కలను కాలరాసిన ఉగ్రవాదులు!
పహల్గాం ఉగ్రదాడి ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నెలల తరబడి డబ్బు కూడబెట్టి ఫ్యామిలీతో కశ్మీర్ పర్యటన వెళ్లిన ప్రశాంత్‌ను 9ఏళ్ల కొడుకు, భార్యముందే కాల్చి చంపేశారు. అతని మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
-
Apr 24, 2025 09:37 IST
Fauji ఉగ్రవాదులు దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి!
-
Apr 24, 2025 09:35 IST
BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?
కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటనతో భవిష్యత్తులో పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడవద్దని బీసీసీఐని అభిమానులు కోరుతున్నారు. దీనిపై బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ఏది చెబితే అది జరుగుతుందన్నారు.
-
Apr 24, 2025 09:33 IST
ఏప్రిల్ 22 ఒక చీకటి రోజు:.. ఉగ్రవాద దాడిపై బాలీవుడ్ సెలెబ్రెటీల ట్వీట్లు
Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు
ఈమధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అలహాబాద్ హైకోర్టు. తాజాగా అత్యాచార కేసులో బాధితురాలిదే తప్పు అంటూ తీర్పు ఇచ్చింది. కావాలనే ఆ సమస్యను కొనితెచ్చుకుందని చెబుతూ నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..
alahabad high court
నెల రోజుల క్రితమే.. స్త్రీల వక్షోజాలను పట్టుకోవడం, ప్యాంటు నాడాలు విప్పడం వంటివి చేస్తే అత్యాచారయత్నం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఇదే కోర్టు మళ్ళీ అలాంటి వివాదానికే తెర లేపింది. ఒక రేప్ కేసులో తప్పంతా బాధితురాలిదే అంటూ కామెంట్స్ చేసింది. దాంతో పాటూ నిందితుడికి బెయిల్ కూడా మంజూరు చేసింది. అసలా కేసేంటి అంటే..
2024లో ఢిల్లీలో ఓ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఆమె ఫ్రెండస్ తో కలిసి హౌజ్ ఖాస్ బార్ కు వెళ్ళింది. అక్కడ బాగా తాగి ఫుల్ ఎంజాయ్ చేసింది. అక్కడే ఆ అమ్మాయికి ఓ వ్యక్తి పరిచయం కూడా అయ్యాడు. తెల్లవారుఝాము 3 గంటల వరకు వారంతా ఆ బార్ లోనే ఉన్నారు. చివర్లో ఆ అమ్మాయికి వంతి వస్తున్నట్టు అనిపించింది. అప్పటికే ఆమెకు బాగా మత్తెక్కింది. దాంతో తనకు సహాయం చేయమని సదరు వ్యక్తిని కోరింది. దాంతో అతను ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడకు వెళ్ళాకు తనను అసభ్యంగా తాకాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతా ఆ అమ్మాయి వల్లనే..
ఈ కేసులో నిందితుడు తనకు బెయిల్ కావాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అంతకు ముందు నిందితుడు ఆ అమ్మాయి పరిచయం అయిందని..ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్ళామని అక్కడ ఇద్దరం కలిసి ఇష్ట పూర్వకంగానే కమిసామని చెప్పాడు. తాను అత్యాచారం చేయలేదని చెప్పాడు. ఇరువురు వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ధర్మాసనం బాధితురాలినే తప్పుబట్టింది. ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయినా...సంఘటన జరగడానికి బాధ్యరాలు ఆమె అంటూ కామెంట్ చేసింది. అంతలా తాగడం వల్లనే సమస్య వచ్చిందని..తనతంట తానే సమస్యను ఆహ్వానించిందని.. బాధితురాలి హైమెన్ పొరకు డ్యామేజీ జరిగినా అది లైంగిక దాడి వల్లే జరిగిందని వైద్యులు ధ్రువీకరించ లేకపోయారన్నారు. బాధితురాలు చిన్న పిల్ల కాదని..పీజీ చదువుతున్న అమ్మాయని..ఆమె చర్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంటుందని తీర్పు చెప్పారు. నిందితుడిపై ఇంతకు ముందు ఎలాంటి కేసులు లేవు కాబట్టి అతను చెప్పింది అబద్ధమని చెప్పలేమని ధర్మాసనం అంది. అందుకే అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
today-latest-news-in-telugu | alahabad | high-court | sensational-comments
Also Read: Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!
ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేతులకు భారతీయుల రక్తం అనేక సార్లు అంటుకుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
పాస్‌పోర్టు పోగొట్టుకొని పరాయి దేశంలో 42 ఏళ్లు ఉన్న వ్యక్తి.. చివరికీ
ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్‌పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!
ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో! క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Tirumala High Alert : పహల్గాంలో ఉగ్రదాడి..తిరుమలలో హై అలర్ట్
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
PM Modi: మారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహార్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
BIG BREAKING : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!
Maoists Surrenders : మావోయిస్టులకు షాక్...13 మంది లొంగుబాటు
Nellore Madhusudhan Son Emotional Words : డాడీ.. ఒక్కసారి లేచిరా | Pahalgam Attack | RTV