తెలంగాణ UP Crime: అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య! తెలంగాణకు చెందిన ఐఐఐటీ మొదటి సంవత్సరం విద్యార్థి రాహుల్ అలహాబాద్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్షలో విఫలం చెందడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Allahabad: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం! మహిళ వక్షోజాలను తాకడం అత్యాచారయత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. ఇలాంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసు మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ High Court: వక్షోజాలు తాకితే రేప్ కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! మహిళల వక్షోజాలు తాకడం అత్యాచార నేరం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలహాబాద్‌లో 11ఏళ్ల బాలిక వక్షోజాలను పవన్, ఆకాష్ బలవంతంగా తాకిన కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చర్యను లైంగిక వేధింపులు, మహిళల గౌరవం దెబ్బతీసే ఉద్దేశంగా పేర్కొంది. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే: కోర్టు! భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn