TS: తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు
సినిమా టికెట్ల రేట్లు పెంపు మీద తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. హైకోర్టు ఆదేశాల అనుగుణంగా ఇక మీదట బెనిఫిట్, స్పెషల్ షోస్, టికెట్ల రేట్లు పెంపు ఉండవని ప్రకటించింది. గేమ్ ఛేంజర్కు ఇచ్చిన అనుమతులనూ వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పింది.