నేషనల్ High Court: వక్షోజాలు తాకితే రేప్ కాదు.. హైకోర్టు సంచలన తీర్పు! మహిళల వక్షోజాలు తాకడం అత్యాచార నేరం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలహాబాద్‌లో 11ఏళ్ల బాలిక వక్షోజాలను పవన్, ఆకాష్ బలవంతంగా తాకిన కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చర్యను లైంగిక వేధింపులు, మహిళల గౌరవం దెబ్బతీసే ఉద్దేశంగా పేర్కొంది. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బండి సంజయ్‌కి బిగ్ రిలీఫ్.. ఆ కేసును కొట్టేసిన హైకోర్టు! బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra Behavior: హైడ్రాకు మరో సారి హైకోర్టు చురకలు.. ‘మీ టార్గెట్ వాళ్లేనా..?’ తహసీల్దార్ నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులో హైకోర్టు హైడ్రాకు చురకలు అంటించింది. హైడ్రా టార్గెట్ కేవలం పేద, మధ్య తరగతి కుటుంబాలేనా అని ప్రశ్నించింది. పక్షపాతంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం మండిపడింది. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: కుంభమేళాలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు? హైకోర్టు సంచలన తీర్పు! మహా కుంభమేళా తొక్కిసలాటపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు అవసరంలేదంటూ ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భసాలి ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అన్యాయమైనది, నిరాధారమైనది అని పేర్కొంది. దీంతో యోగి ప్రభుత్వానికి ఉపశమనం కలిగింది. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: అతడి జీవిత ఖైదు రద్దు.. హైకోర్టు..సంచలన తీర్పు న్యాయానికి కళ్లు లేవంటారు. అందుకే న్యాయస్థానాల్లో కేవలం సాక్ష్యులు చెప్పిన సాక్ష్యమే చెల్లుబాటవుతుంది. దాన్నిబట్టే తీర్పులు వెలువడుతాయి. అలాంటి ఓ కేసులో జీవిత ఖైదు పడిన వ్యక్తి శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sex chatting case: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు! పరాయి మగాళ్లతో పెళ్లైన మహిళల శృంగార ముచ్చట్ల గురించి మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన సెక్స్ లైఫ్ గురించి మరోకరితో చాటింగ్ చేస్తే ఏ భర్త భరించలేడని చెప్పింది. భర్త ఆరోపణలపై భార్య సవాల్ చేసిన పిటిషన్ కొట్టేసి విడాకులు మంజూరు చేసింది. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa Team: పుష్ప టీమ్‌కు మరో షాక్.. హైకోర్టులో ఇంకో పిటిషన్ పుష్ప టీమ్‌కు మరో షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకో పిటిషన్ ఫైలైంది. పుష్ప2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహారావు ప్రజా ప్రయోజన వాజ్యం కింద పిల్ వేశారు. దీనిపై కోర్టు రెండు వారాల వరకు విచారణ వాయిదా వేసింది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RGV: నాపై కేసు కొట్టేయండి..హైకోర్టుకు రాంగోపాలవర్మ సీఐడీ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాలవర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవని వర్మ అందులో పేర్కొన్నారు. By Manogna alamuru 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: కళ్లు చదిరేలా ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు.. టెండర్లుకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. శనివారం రూ.768 కోట్లతో శాసనసభ, రూ.1,048 కోట్ల అంచనా వ్యయాలతో హైకోర్టు బిల్డింగులు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17 మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. By K Mohan 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn