నేషనల్ Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Haryana: బయటపడిన భార్య అక్రమ సంబంధం.. సజీవంగా పాతిపెట్టిన భర్త హర్యానాలో ఓ భార్య ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బయపడటంతో భర్త ఆ వ్యక్తిని సజీవంగా పాతిపెట్టాడు. పోలీసులకు మిస్సింగ్ కేసు రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Hydrogen Train: ఈ నెల 31 నుంచే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు...ఎక్కడినుంచెక్కడికో తెలుసా.. మనదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టడానికి రెడీ అయింది. ఈ నెల 31వ తేదీన ఈ ట్రైన్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ఇది ప్రయాణించనుంది. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana Municipal elections: హర్యానాలో వికసించిన కమలం.. 9 కార్పొరేషన్లు కైవసం! హర్యానాలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వెలువడ్డాయి. 9 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవకపోగా మనేసర్‌లో స్వతంత్ర మహిళా అభ్యర్థి విజయం సాధించారు. అభివృద్ధి పనుల వల్లే ప్రజలు తమకు ఓటు వేశారని సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పెళ్లై ఇద్దరు పిల్లలు, హిమానితో లవ్.. కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్! హర్యానాలోని రోహ్తక్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. నిందితుడు సచిన్ ఒక నల్లటి ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. సచిన్, హిమాని మధ్య లవ్ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. చంపింది అతనే ! హర్యానాలో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించిన తర్వాత నిందితుడు తాను హిమాని ప్రియుడిగా పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ! హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22) మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Haryana: హరియాణాలో కాలువలోకి దూసుకెళ్ళిన జీపు..9 మంది మృతి హరియాణాలో ఫతేహాబాద్ లో పెళ్ళి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. వేడుక నుంచి తిరిగి వస్తున్న ఓ జీపు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. By Manogna alamuru 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు హరియాణా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ మీద ఓ అమ్మాయి అత్యాచారం కేసు నమోదు చేసింది. 2023 జూలై 3న తనను వారిద్దరూ రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో రాసింది. తన స్నేహితురాలితో హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn