Latest News In Telugu Haryana: హర్యానాలో కాంగ్రెస్ కు పెద్ద షాక్..మాజీ సీఎం కోడలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా! హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనుండగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే హర్యానాలోని పెళ్లికాని బ్రహ్మచారులు, భార్య చనిపోయిన పురుషులు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయమని చెబుతున్నారు. తమ కోసం పెన్షన్లు, బ్యాచిలర్స్ జన గణన లాంటి డిమాండ్లు నెరవేరుస్తేనే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire Accident : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు! హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana Politics: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలబోతుందా ? బీజేపీకి హర్యానాలో జరుగుతున్న రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. తాజాగా జేజేపీ ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా బలపరీక్ష కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కోరారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP : మోదీకి బిగ్ షాక్.. ప్రధాని అయిన తర్వాత ఇలా జరగడం తొలిసారి! హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడడం కమలనాథులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2014లో మోదీ పీఎం అయిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడలేదన్న చర్చ సాగుతోంది. By Nikhil 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Haryana: గురుగ్రామ్‌లో విషాదం.. శ్మశానవాటిక గోడ కూలి ఐదుగురు మృతి గురుగ్రామ్‌లోని అర్జున్ నగర్లో నివాసముంటున్న ఓ కుటుంబంపై ఆదివారం తెల్లవారుజామున శ్మశాన వాటిక గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటన హర్యానాలో జరిగింది. By Vijaya Nimma 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి కెనడాలో చిరాగ్ అంటిల్ అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతను కారులో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన చిరాగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట సూసైడ్..! ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. By Bhoomi 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn