విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపల్ డ్రైవర్.. ఎందుకో తెలుసా!
హర్యానాలోని పానిపట్‌లో దారుణం జరిగింది. హోంవర్క్ చేయనందుకు రెండవ తరగతి విద్యార్థిని తాడుతో తలకిందులుగా కిటికీకి వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది.
హర్యానాలోని పానిపట్‌లో దారుణం జరిగింది. హోంవర్క్ చేయనందుకు రెండవ తరగతి విద్యార్థిని తాడుతో తలకిందులుగా కిటికీకి వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపుతోంది.
హరియాణాలో ఘోరం జరిగింది. ఇంట్లో ఏసీ పేలి ముగ్గురు మనుషులతో పాటుగా ఓ కుక్క కూడా చనిపోయింది.ఈ విషాద ఘటన ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో చోటుచేసుకుంది. మృతులను సచిన్ కపూర్ (49), ఆయన భార్య రింకూ కపూర్ (48), వారి కుమార్తె సుజాన్ కపూర్ (13)గా గుర్తించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో పబ్లిక్‌లో యూరిన్ వద్దన్నందుకు కపిల్ అనే భారతీయుడిని కనీసం ఆలోచించకుండా ఓ దుండగుడు గన్ తీసి కాల్చి చంపేశాడు. ఒక్కగానొక్కొ కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
బిగ్‌బాస్ ఓటీటీ(హిందీ) వర్సన్ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో దుండగులు కాల్పులకు తెగపడ్డారు.
హర్యానా రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.
మతం దాచి పెట్టి పెళ్లి చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా, దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.
హర్యానాలోని సోనిపట్‌లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసి కాలువలో పడేసింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోనియానే తన ప్రియుడితో హత్య చేసిందని గుర్తించి అరెస్టు చేశారు.
మళ్లీ దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత దాదాపు 3.2 గా నమోదైంది.భూకంప కేంద్రం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉందని చెబుతున్నారు.