నేషనల్ Crime: జీఎస్టీ అధికారి ఇంట్లో అనుమానస్పద మరణాలు.. కేరళలో ఓ జీఎస్టీ అధికారి ఇంట్లో మరణాలు మిస్టరీగా మారడం సంచలనం రేపుతోంది. ఆయనతో పాటు తల్లి, సోదరి అనుమానస్పదంగా మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే.. జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి. దీని ద్వారా మొత్తం రూ. 1,92, 506 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ళల్లో టాప్ లో ఉన్నాయి. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Popcorn: పాప్‌కార్న్ ప్రియులకు బిగ్ షాక్.. రుచిని బట్టి 3రకాల GST! పాప్‌కార్న్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పాప్‌కార్న్‌పై 3 రకాల జీఎస్టీ విధించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉప్పు, సుగంధ ద్రవ్యాలకు 5, ఉప్పు, మసాలా దినుసులకు 12, స్వీట్ పాప్‌కార్న్‌పై 18శాతం పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు. By srinivas 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ సామాన్యులకు షాక్.. రెడీమేడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ రెడీమేడ్, బ్రాండెడ్ దుస్తులపై 28 శాతం జీఎస్టీ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 148 వస్తువులపై జీఎస్టీని పెంచున్నట్లు సమాచారం. By Kusuma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు–కేంద్రం నిర్ణయం ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే విదేశీ విమానయానాల మీద కూడా జీఎస్టీ తగ్గే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. By Manogna alamuru 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST on Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గుతుందా? తేలేది అప్పుడే! హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. జీఎస్టీ కౌన్సిల్ రేపు అంటే సెప్టెంబర్ 9న జరిపే సమావేశంలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుతున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ August 2024 GST Collection : ఆగస్టు నెలలో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే.. ఆగస్టులో GST వసూళ్లు గత నెలతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ఇది నికర పన్ను వసూళ్లలో 6.5 శాతం తక్కువ. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నాయి By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత పెరిగాయంటే.. ప్రభుత్వం జూలై 2024లో GST నుండి రూ. 1.82 లక్షల కోట్లు వసూలు చేసింది. వార్షిక ప్రాతిపదికన 10.3% పెరిగింది. ఇది ఇప్పటివరకు ఏ నెలలోనైనా కలెక్ట్ అయిన మూడవ అతిపెద్ద GST కలెక్షన్. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండవ అతిపెద్ద GST వసూలు. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా ధర తగ్గదు.. ఎందుకో తెలుసా..? భారతదేశం అంతటా, పెట్రోల్,డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ పన్ను పరిమితిని ప్రవేశపెడితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదో ఈ ఆర్టికల్ లో చూద్దాం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn