క్రైం పొగాకు, పాన్ మసాల ఉత్పత్తుల కంపెనీల కోసం ప్రత్యేక GST ఫారం! పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారుల పన్ను ఎగవేతలను అరికట్టేందుకు జీఎ్‌సటీ నెట్వర్క్ ‘జీఎ్‌సటీ ఎస్ఆర్ఎం-2’ను ప్రవేశపెట్టింది. ఈ ఫారం ద్వారా నెలకు సేకరించిన, వినియోగించిన వస్తు వివరాలను పన్ను అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది! GST Collections: వస్తు సేవల పన్ను అంటే GST వసూళ్ళలో రికార్డ్ బ్రేక్. ప్రభుత్వ ఖజానాకు ఏప్రిల్ లో GST ద్వారా రూ.2.10 లక్షల కోట్లు వచ్చి చేరాయి. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఇ-చలాన్ ఇవ్వకుండా ఇ-వే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Collections: మళ్ళీ లక్షన్నరకోట్లకు పైగా.. జీఎస్టీ వసూళ్ల పరుగు.. జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 1.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇలా లక్షన్నర కోట్ల రూపాయలను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం వరుసగా ఇది తొమ్మిదో సారి. గత 21 నెలల నుంచి 1.41 లక్షల కోట్ల రూపాయలకు తగ్గకుండాఉన్నాయి. By KVD Varma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్స్ పై ట్యాక్స్ విధించే కీలక జీఎస్టీ బిల్లుకు ఆమోదం....! లోక్ సభ శుక్రవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు ఉద్దేశించిన కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలకు సవరణల బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ పై సభలో రచ్చ జరుగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లులను సభలో ప్రవేశ పెట్టారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn