టెక్నాలజీ X AI Grok: గ్రోక్ దెబ్బకు చాట్ జీపీటీ వెనక్కు.. మస్క్ మామ రంగంలోకి దిగాడంటే అందరూ తలవొంచి వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్విట్టర్ టీమ్ Grok ను ప్రారంభించి ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడు టాప్ పొజిషన్ లోకి దూసుకొచ్చేసింది. చాట్ జీపీటీని దాటేసింది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH vs LSG: పంత్ ఎన్ని పరుగులు చేస్తాడో చెప్పేసిన Grok.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఈ రోజు ఉప్పల్ వేదికగా SRH vs LSG మ్యాచ్ జరగనుంది. అయితే గత మ్యాచ్ లో డకౌట్ అయిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేస్తాడనే ప్రశ్నపై Grok ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇన్నింగ్స్ మంచిగా ప్రారంభిస్తే 25 నుంచి 50 పరుగులు చేస్తాడని తెలిపింది. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Xai Grok: భారత్‌లో ఎక్స్ గ్రోక్ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్ మస్క్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్.. వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. భారత్‌లో గ్రోక్ ఏఐ తుపాను సృష్టిస్తోందని వచ్చిన కథనంపై మస్క్ స్పందిస్తూ ఎక్స్‌లో నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Grok AI: మెగాస్టార్ ని అంత మాట అనేసిందేంటి..! 'గ్రోక్ ఏఐ' మామూలు ట్రోలింగ్ కాదుగా..! గ్రోక్ ఏఐ చాట్ బాట్ ను తెలుగు నెటిజన్, ఎక్స్‌లో "అత్యధికంగా ట్రోల్ అయిన టాలీవుడ్ మూవీ ఏంటి?" అని అడగగా, మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" సినిమా అని "గ్రోక్" పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Lok Prakash 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Grok AI: రాకి రా.. సార్‌కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ! ఎలాన్ మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ను టోకా అనే ఎక్స్ యూజర్ ‘నా బెస్ట్ 10 మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు?’ అని అడగగా, గ్రోక్ సమాధానం ఇవ్వకపోవడంతో టోకా హిందీలో తిట్టాడు. దానికి గ్రోక్ తిరిగి అదే తిట్టుతో అతడికి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. By Lok Prakash 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn