Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
భారత్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదాని- ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షా ల పెళ్లి వేడుక చాలా ఘనంగా జరిగింది.గుజరాతీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది.