తెలంగాణ అప్పు చేసి పప్పుకూడు.. ప్రభుత్వ పాఠశాలల్లో దారుణ పరిస్థితి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, గురుకులాల్లో భోజనం పరిస్థితిపై విద్యాశాఖ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సరకులు తీసుకురావాల్సి వస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదంటూ మండిపడింది. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Meals: ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థత.. నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Teachers: గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలి.. టీచర్లకు సీఎం రేవంత్ కీలక సూచనలు! గవర్నమెంట్ బడి అంటే గర్వపడేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ ప్రభుత్వ టీచర్లకు సూచించారు. తెలంగాణ భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉందని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. By srinivas 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత.. ఉత్తరఖాండ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn