బిజినెస్ Gold Price Today: బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఇవే! నిన్న భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.64,090ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Hike: అమ్మో.. బంగారం భారీ షాక్.. ఒక్కసారే ఎంత పెరిగిందంటే! బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. రెండురోజుల్లో 1200 రూపాయలకు పైగా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.64,090ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి 800 పెరిగి రూ.77,000 వద్ద ఉంది. By KVD Varma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : కొద్దిగా తగ్గిన బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతున్నాయంటే.. బంగారం ధరలు కాస్త నిదానించాయి. నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,730ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 700 తగ్గి రూ.76,500 వద్ద ఉంది. By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates : గోల్డ్ లవర్స్ రిలాక్స్.. బంగారం ధర తగ్గింది.. వెండి కూడా.. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,560ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.75,400 వద్ద ఉంది. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamil Nadu:జయలలిత బంగారం ఇచ్చేస్తాం..ఆరు ట్రంకు పెట్టెలు పట్టుకురండి జయలలిత బంగారం వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు బెంగళూరు కోర్టు సిద్ధమైంది. ఇదంతా తమిళనాడు గవర్నమెంటుకే వెళ్ళనుంది. అయితే ఈ బంగారం తీసుకెళ్ళడానిక ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోమని కోర్టు చెప్పడంతో ఈ వార్త కాస్తా వైరల్ అయింది. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Demand: ఈ ఏడాది బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందట.. ఎందుకంటే.. గతేడాది భారత్ లో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. అయితే, ఈ సంవత్సరం బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉందని WGC మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Price : బంగారం ధర మళ్లీ పెరిగింది.. వెండి కాస్త తగ్గింది.. ఈరోజు ఎంతంటే.. మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,450ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,670ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 500 తగ్గి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: పెళ్లిళ్ల వేళ బంగారం పైపైకి.. వెండి ధరల మోత.. ఈరోజు ఎంతంటే.. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,400ల వద్దకు చేరాయి. ఇక వెండి ధర కేజీకి 1000 పెరిగి రూ.78,000 వద్ద ఉంది. By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate Today : బంగారం ధరల్లో మార్పులేదు.. వెండి మాత్రం.. ఈరోజు ఎంత ఉందంటే.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,690ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,940ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.100పెరిగి రూ.77,100 వద్ద ఉంది. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn