Fire Accident : ఘోర అగ్నిప్రమాదం: 150 ఇళ్లు బూడిద!
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కనావని ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దాదాపు 150 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.
ఘజియాబాద్‌లోని లోనీ పంజాబ్ & సింద్ బ్యాంక్ బ్రాంచ్‌లో దారుణ ఘటన జరిగింది. సెలవు విషయంలో తలెత్తిన వివాదంతో సెక్యూరిటీ గార్డు తన మేనేజర్‌ను కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. బహిరంగంగా కత్తులు పంపిణీ చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ రాయబార కార్యాలయం కేసులో నిందితుడు హర్షవర్ధన్ జైన్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను దాదాపు రూ. 300 కోట్ల ఫ్రాడ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత పదేళ్లలో హర్షవర్ధన్ జైన్ 162 సార్లు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్ పేపర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పోగలు, పెద్ద ఎత్తున అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
పెళ్ళయి మూడు నెలలే అయింది. అంతలోనే మృత్యువు వారిద్దరినీ కబళించింది. ఒకరోజు తేడాలో నవ దంపతులు ఇద్దరూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని ఘాజియాబాద్‌లో జరిగింది.
మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు.
యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్ కట్ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.