తెలంగాణ బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి.. హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం. By Vijaya Nimma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పాల ట్యాంకర్ లో 72 లక్షల గంజాయి.. | Ganja Trafficking In Oil Tanker | Asifabad District | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. By Seetha Ram 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kothagudem : ‘పుష్ప’కు మించిన ప్లాన్.. పనసకాయాల్లో గంజాయి తరలింపు! తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప సినిమాకు మించిన ప్లాన్‌తో పనసకాయల లోడులో తరలిస్తున్న 165 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn