తెలంగాణ ganja gang : పోలీసును ఢీకొట్టి బైక్ పై గంజాయితో..... భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srikakulam : గంజాయి తాగిన యువకులు. పట్టుకున్న ఎమ్మెల్యే...అసలు ట్విస్ట్ ఏంటంటే... శ్రీకాకుళంలో స్థానిక మార్కెట్‌ను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు గంజాయి బ్యాచ్ చిక్కింది.మార్కెట్లోని పాడుబడిన భవనాలపై కూర్చొని గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను ఎమ్మెల్యే పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. By Madhukar Vydhyula 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja: మీడియా వెహికల్లో గంజాయి రవాణా.. 5వసారి అడ్డంగా బుక్కయ్యారు గంజాయి వ్యాపారంలో స్మగ్లర్లు ఆరితేరారు. తమిళనాడుకు చెందిన కియా కారుకు ప్రముఖ తెలుగు మీడియా స్టిక్కర్, ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ అతికించి తరలిస్తుండగా నర్సీపట్నం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ కారులో నాలుగుసార్లు రవాణా చేసినట్లు గుర్తించారు. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పాల ట్యాంకర్ లో 72 లక్షల గంజాయి.. | Ganja Trafficking In Oil Tanker | Asifabad District | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్! ఏపీ నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. వెంకటాచలం వద్ద రహాదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని తమ కారుతో ఢీకొట్టారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ganja Smuggling: భక్తుల్లా బిల్డప్.. చేసేవేమో ఇలాంటి పనులు.. వీళ్ల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు! జల్సాలకు అలవాటుపడ్డ కొందరు యువకులు డబ్బుల కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అందుకోసం వారు చేసిన ప్లాన్ చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. భక్తుల ముసుగులో వారు గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి పంపారు. By Naren Kumar 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn