Ganja Smuggling: భక్తుల్లా బిల్డప్.. చేసేవేమో ఇలాంటి పనులు.. వీళ్ల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు!
జల్సాలకు అలవాటుపడ్డ కొందరు యువకులు డబ్బుల కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అందుకోసం వారు చేసిన ప్లాన్ చూస్తే ఎవ్వరైనా నివ్వెరపోవాల్సిందే. భక్తుల ముసుగులో వారు గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం పోలీసులు పట్టుకుని కటకటాల్లోకి పంపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-16T181943.787-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/g-2.jpg)