తెలంగాణ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు! తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని సూచించింది. By srinivas 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Food Poison: తెలంగాణలో మరో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కారణంగా మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో అస్వస్థతకు గురైయ్యారు. దుగ్యాల మోడల్ స్కూల్ లో 7 గురు బాలికలు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఐదుగురు బాలికలను రాత్రికి రాత్రే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Food Poison ఆర్ఎస్ ప్రవీణ్ చేయించారు.. కొండా సురేఖ సంచలనం! గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్నారు. దీనిపై దుష్ప్రచారపు ఘటనల్లోనూ ఆయన పాత్ర ఉందని, ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తుందని తెలిపారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: ఫుడ్ పాయిజన్ ఆ పార్టీ కుట్రే.. మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు తెలంగాణలో వరుసగా స్కూళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్ర ఎవరు చేశారో త్వరలో బయటపెడతామన్నారు. ఇందులో భాగమైన ఉద్యోగులను తొలగిస్తామన్నారు. By Nikhil 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ పై రేవంత్ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు! TG: ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. By V.J Reddy 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వాళ్లు తిన్నాకే విద్యార్థులు తింటారు: పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం మాగనూరు హైస్కూల్‌కు వెళ్లారు. ఇకనుంచి ప్రతిరోజూ కూడా ఉపాధ్యాయుల కమిటీ, విద్యార్థులతో కూడిన ఆహార కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ మండిపడింది. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫుడ్ పాయిజన్‌కు గురైన బాలిక మృతి.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్‌కు గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఇవాళ మృతి చెందింది. ఇటీవల 60 మంది ఫుడ్ పాయిజన్ బారిన పడగా.. అందులో ముగ్గురి పరిస్థితి విషమించింది. ఇద్దరు కోలుకోగా విద్యార్థిని శైలజ మృతి చెందింది. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అన్నంలో పురుగులు..100 విద్యార్థులకు అస్వస్థత | Food Poison In Narayanpet Government School | RTV By RTV 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn