వెబ్ స్టోరీస్ ఈ చేపలతో ఈజీగా బరువు తగ్గండిలా! మాకేరెల్, టూనా, సార్డినెస్, హెర్రింగ్, కాడ్ ఫిష్, సాల్మన్ ఫిష్, ట్రౌట్ వంటివి తింటే ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ ! చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fish Curry: ఈ చేపలు తింటే మీ కళ్లు గద్ద కంటే బాగా పనిచేస్తాయి చేపలు తినడం వల్ల డిప్రెషన్, టైప్-1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చేపలు ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతను కూడా తగ్గిస్తాయి. గుండె జబ్బు ఉన్నవారికి చేపలు చాలా మేలు చేస్తాయి. చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. By Vijaya Nimma 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Nails Care Tips: గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినాల్సిందే డైలీ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, బ్రోకలీ, సాల్మన్ ఫిష్ తింటే గోర్ల సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. నెలకు ఒకసారి అయినా గోర్లను వేడి నీటితో శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime: పట్టపగలే దారుణ హత్య.. చేపల కాపాలదారుడి పీక కోసి చంపిన యువకులు! ఏపీ అల్లూరి జిల్లాలో పట్టపగలే అమానుష ఘటన జరిగింది. వాడపల్లి చేపల చెరువు కాపాల ఉన్న వొంటుకుల చిన్నారెడ్డి (55)ని ముగ్గురు యువకులు కొట్టి చంపేశారు. చేపల దొంగతనం చేయొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో గొంగుకోసి, కర్రలతో దాడిచేసి హతమార్చారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ. By Manogna alamuru 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fish: చూసేందుకు చిన్న చేప..సౌండ్ మాత్రం సాలిడ్‌గా ఉంటుంది డానియోనెల్లా సెరిబ్రమ్ అనే చేప చాలా చిన్న చేపల జాతికి చెందినది. తాజాగా చేసిన పరిశోధనలో 10-12 mm నుంచి దాని ధ్వని 140 dB మధ్య దీని సౌండ్ ఉంటుందట. దాని సోనిక్ కండరాలు, డ్రమ్మింగ్ మృదులాస్థిని ఉపయోగించి చేపలు పెద్ద శబ్ధం చేస్తుందని గుర్తించారు. By Vijaya Nimma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fish: చేపలు తింటే ఐదు వ్యాధులకు చెక్.. అవేంటో తెలుసా..? చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చేపలు ఎక్కువగా తింటే మెదడు, ఒత్తిడి, గుండె జబ్బులు, ఆస్తమా, దృష్టిలోపం వంటి సమస్యలు తగ్గుతాయి. గర్భధారణ సమయంలో చేపలు తింటే శిశువు మెదడు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చేపల కోసం ఎగబడ్డ జనం.. లైవ్ ఫిష్ లారీ బోల్తా! మహబూబాబాద్ జిల్లాలో లైవ్ ఫిష్ లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లైవ్ ఫిష్ లారీ అదుపు తప్పడంతో మరిపెడ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. లారీ బోల్తా పడి చేపలు రోడ్డు మీద పడటంతో జనం గుమిగుడి చేపలను ఏరుకున్నారు. By Kusuma 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Habits: పొరపాటున పాలతో వీటిని కలిపి తిన్నారో.. మీ పని అంతే..! సహజంగా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఆయుర్వేదం ప్రకారం పాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, జాక్‌ఫ్రూట్, చేప, ముల్లంగి, ఉప్పు వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు. By Archana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్లే! పెరుగు - ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. ఈ రెండింటి స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని కలిపి తింటే అనేక రింగ్వార్మ్, తామర, దురద, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish : ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా.. గొంతులో చేప ఇరుక్కుని బాలుడి నరకయాతన! సరదాగా ఈత కొడదాం అని వెళ్లిన సమర సింహ అనే బాలుడి నోట్లో చేప పిల్ల ఇరుక్కోవడంతో నానా తిప్పలు పడ్డాడు. బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆపరేషన్ చేసి చేప పిల్లను బయటకు తీశారు. By Bhavana 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vitiligo Spots: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా? బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలతోపాటు వంశపారంపర్యంగా వస్తాయి. చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలతోపాటు హాని కలుగుతుంది. కొన్ని గాయాలు పొడిగా మారి బొల్లికి కారణమవుతాయి. చేపలు, మజ్జిగ తినడం వల్ల బొల్లి వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Memory Booster Foods:మీ డైట్ లో ఈ 5 రకాల ఆహారాలను చేర్చండి .. అద్భుతమైన జ్ఞాపకశక్తి మీ సొంతం అవుతుంది తినే ఆహారం మంచిదైతే .. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసం మన డైట్ లో జ్ఞాపకశక్తిని పెంచే 5 రకాల ఆహారపదార్ధాలను చేర్చడం వలన మెమరీ పవర్ తో పాటు , పోషకాలు కూడా లభిస్తాయి. By Nedunuri Srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ health benefits: చేపలు తింటే మతిమరుపు మాయం..ఇంకా ఎన్నో లాభాలు..! చేపలు చేసే మేలు గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. రెడ్ మీట్(చికెన్, మటన్) కంటే సీ ఫుడ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చేపలను ఎక్కువగా తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని.. అలాగే మన జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం, బీపీకి సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ pacific lamprey fish:45 కోట్ల ఏళ్ళ చేప...ఇప్పటికీ జీవించే ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న జీవరాశులు ఇప్పుడు లేవు. ఇప్పుడున్నవి అప్పుడు లేవు. మమోత్, డైనోసార్లు కాలగమనంలో అంతరించిపోయాయి. కానీ కోట్ల ఏళ్ళు అవుతున్నా ఓ చేప జాతి మాత్రం ఇంకా బతికే ఉన్నాయి. వాటి గురించి నమ్మలేని నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. By Manogna alamuru 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn