తెలంగాణ Siddipet Suicide: ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల సూసైడ్..నులుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి... రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ. 1000 పెట్టుబడితో రూ.11 కోట్లు.. మీ పిల్లలు కోటీశ్వరులు కావడం ఖాయం! కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్పీఎస్ వాత్సల్య యోజన. ఈ ఫథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New year Changes 2025: నేటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే! నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ financial: ఆర్థిక ఇబ్బందులకు ఇవే కారణం..ఎవరినైనా నమ్మితే అంతే సంగతులు! మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనది. మాయదారి కరోనా వచ్చి అందరిని ఆర్థిక సంక్షోభంలో నెట్టి పడేసింది. మహమ్మారితో అయినా కష్టాలు తీరుతాయనుకుంటే ఇంకా ఎక్కువైపోయాయి. ఇంకేముంది అప్పు చేస్తే గాని కాలం గడిచేలా లేదు. ఇది సామాన్యుడి యొక్క జీవితం. By Vijaya Nimma 03 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn