జాబ్స్ BREAKING: నిరుద్యోగులకు అలర్ట్.. పోటీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్! నిరుద్యోగులకు అలర్ట్. APPSC పలు పోటీ పరీక్షల తేదీలను ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఎగ్జామ్స్ జూన్ 16 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. CBT విధానంలో పరీక్షలు జరగనున్నాయి. రోజూ రెండు షిప్టుల్లో ఉంటాయి. By srinivas 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ DElEd 2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే? తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2025' (డీఎడ్) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డీఎల్ఈడీ , డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 24 నుంచి ప్రారంభంకానుంది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు.. ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే! ఏపీలో నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 175 కేంద్రాల్లో 92,250మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 నుంచి మ.12.30 పేపర్-1, మ.3 నుంచి 5.30 వరకు పేపర్-2. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET: నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం! నీట్ UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. 2025లో జరగబోయే ఎగ్జామ్స్ పెన్&పేపర్ (OMR) పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్టులో కండక్ట్ చేస్తామని తెలిపింది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గ్రూప్-1 పరీక్షపై కీలక ప్రకటన | Tg Govt Key Announcement On Group-1 Exam | CM Revanth Reddy | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Opinion సందిగ్ధంలో గ్రూప్ 1.. కేసుల మీద కేసులు -తప్పుల మీద తప్పులు! నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని డా.కిరణ్ దాసరి అంటున్నారు. గ్రూప్ 1తో మొదలుపెడితే EWS రిజర్వేషన్లు, ఖాళీల సంఖ్య వంటి విషయాల్లో తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలంటున్నారు. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ వచ్చే జనవరి 3, 4 తేదీల్లో సీడీపీవో పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 6,7 తేదీల్లో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుందని టీజీపీఎస్సీ సెక్రటరీ వెల్లడిచారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాలుగు రోజుల్లో పది సప్లిమెంటరీ పరీక్షలు..షెడ్యూల్ ఇదే! ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ తెలిపారు. మంగళవారం అన్ని జిల్లాల విద్యాశాధికారులతో ఆయన వర్చువల్‌గా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే పరీక్షల తేదీ, షెడ్యూల్‌ను తెలిపారు. By Bhavana 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jai Sri Ram: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే! ఉత్తరప్రదేశ్‌లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn