జాబ్స్ Telanagana: మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల కోసం అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈరోజు ఈ దరఖాస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు! తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana:నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC Preparation Tips: ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా UPSC క్లియర్ చేయవచ్చు.. ప్రిపరేషన్ టిప్స్! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, భారతీయ పరిపాలనా రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పరీక్ష, మే 26న జరగనుంది. ఈ పరీక్షలకు పూర్తి సమయం ఉద్యోగం చేసేవారు కూడా...దీని కోసం ఈ టిప్స్ ని వాడి యూపీఎస్సీ పరీక్షలు ప్రిపేర్ అవ్వొచ్చు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JEE Main 2024 Session-1 Answer Key:జేఈఈ మెయిన్ సెషన్-1 ప్రాథమిక కీ విడుదల ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CBSE Exams: పరీక్షల కాలం..ఈ టిప్స్ తో ఒత్తిడికి టాటా చెప్పేయండి..!! పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఒత్తిడి దూరం అవ్వడంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఖాయం అంటున్నారు మానసిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా! ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CBSE Exams : 2024-25 నుంచి సీబీఎస్ఈలో ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలో మార్పులుచేసింది కేంద్రం. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి పది, పన్నెండు తరగతుల వారికి ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. 2024-25 ఏడాది 10, 12th విద్యార్ధులే ఈ విధానంలో మొదటి బ్యాచ్ అవుతారని చెప్పింది. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn