JEE Final Key: జేఈఈ ఫైనల్ కీ విడుదల
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ మొదటి పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదల అయింది. జనవర్ఇ 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈరోజు జాతీయ పరీక్షల సంస్థ నాట్ ఫైనల్ కీని విడుదల చేసింది.
ఉద్యోగ నియామకాల మీద తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, భారతీయ పరిపాలనా రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పరీక్ష, మే 26న జరగనుంది. ఈ పరీక్షలకు పూర్తి సమయం ఉద్యోగం చేసేవారు కూడా...దీని కోసం ఈ టిప్స్ ని వాడి యూపీఎస్సీ పరీక్షలు ప్రిపేర్ అవ్వొచ్చు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఒత్తిడి దూరం అవ్వడంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఖాయం అంటున్నారు మానసిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలో మార్పులుచేసింది కేంద్రం. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి పది, పన్నెండు తరగతుల వారికి ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. 2024-25 ఏడాది 10, 12th విద్యార్ధులే ఈ విధానంలో మొదటి బ్యాచ్ అవుతారని చెప్పింది.
సీబీఎస్ఈ పరీక్షలకు సంబంధించి ఓ కీలక అప్ డేట్ ను బోర్డు విడుదల చేసింది. ఇంతకు ముందు విడుదల చేసిన పదో తరగతి, 12 వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా బోర్డు విడుదల చేసింది
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ 29 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.