తెలంగాణ Jagga Reddy : ఉగాదికి జగ్గారెడ్డి బిగ్ అనౌన్స్మెంట్.. ఆ రోజునే ప్రారంభం..! కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఉగాది పండగ రోజున ‘జగ్గారెడ్డి-ఎ వార్ ఆఫ్ లవ్’ సినిమా ఆఫీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జయలక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమా ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పండుగ రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ A War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ jagga reddy: లవ్ స్టోరీలో హీరోగా జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అంటూ బాలయ్య రేంజ్లో కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ అని సినిమా పేరు ఫిక్స్ అయ్యింది. స్వయంగా జగ్గారెడ్డే ఆ మూవీ పోస్టర్, అప్డేట్స్ చెప్పారు. వచ్చే ఉగాదిలోగా సినిమా లిరీజ్ అవుతుందని అన్నారు. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కలెక్టర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు By RTV Shorts 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggaredy: మోదీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. వచ్చే ఎన్నికల్లో విలీనం ఖాయం: జగ్గారెడ్డి! బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని, కవిత లిక్కర్ మాఫియా క్వీన్ అంటూ విమర్శలు గుప్పించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EX MLA Jaggareddy: కరెంట్ పోయిందని కాదు.. పవర్ పోయిందని.. కేసీఆర్పై జగ్గారెడ్డి సెటైర్లు TG: కేసీఆర్పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారనే బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ex MLA Jaggareddy: ఆమె వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు TG: సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని అన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా? అని ప్రశ్నించారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn