భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి
మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భారీ భూకంపానికి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/29/mUfJtyVKm28S62OF2bQa.jpg)
/rtv/media/media_files/2025/03/29/AZfCEJlbBQJ7ClJlJFSn.jpg)
/rtv/media/media_files/2025/03/28/nJFlB9Fed3KWXpSBkhiH.jpg)
/rtv/media/media_files/2025/03/28/UwJkjSaT1Vpj6xCIfjH7.jpg)
/rtv/media/media_files/2025/03/28/v6nzw9ew6dvuJgSZklET.jpg)
/rtv/media/media_files/2025/03/28/5rdd7Se2ZQW8MlP5kxcb.jpg)