స్పోర్ట్స్ Champions Trophy: నేడే ప్రత్యర్ధితో పోరు..గత ఫైనల్ ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందా.. ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్ లూ ఒక లెక్క...భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక లెక్క. ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ కు ఈరోజు దుబాయ్ సిద్ధం అవుతోంది. By Manogna alamuru 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television Kakinada Muthyala ram Incident : కువైట్ కి ఉపాధి కోసం వెళ్తే | Kuwait | Dubai | RTV By RTV 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ... అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే... By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: నిమిషాల్లోనే అమ్ముడుపోయిన భారత మ్యాచ్ టికెట్స్.. 25 వేలకు లక్షా యాభై వేలు! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. సోమవారం భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌ల టికెట్స్ ఆన్లైన్లో ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 25వేల టికెట్ల కోసం లక్షా యాభైవేల మంది పోటీపడ్డట్లు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం నిర్వాహకులు తెలిపారు. By srinivas 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Benami Shock For a Politician : రాజకీయనాయకుడికి బినామీ ఝలక్...వెయ్యికోట్లతో పరారీ... నమ్మి నానబోస్తే...పుచ్చి పురుగులైందన్నట్లు...ఓ రాజకీయ నాయకుడిని తను నమ్ముకున్న బినామీనే నిలువెల్లా ముంచాడు. రాజకీయ నేతకు చెందిన వెయ్యికోట్లతో యూరప్ కు పరారయ్యాడు. ఆ నేతను పక్కనపెడుతూ చుక్కలు చూపెడుతున్నాడు. ఇది రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gulf: గల్ఫ్ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి! దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. By srinivas 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dubai Jamal : భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త! భార్యను బికినీలో చూసేందుకు ఓ వ్యక్తి రూ.418 కోట్లు ఖర్చు చేశాడు. దుబాయ్‌కి చెందిన మిలియనీర్ 'జమాల్ అల్ నదాక్' తన భార్య 'సౌదీ అల్ నదాక్' బికినీలో ఏకాంతంగా గడిపేందుకు హిందూ మహాసముద్రంలో ఓ ఐలాండ్‌ను కొనేశాడు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Avinash: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ AP: వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు బిగ్‌షాక్ తగిలింది. నిన్న రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేయగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. By V.J Reddy 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Social Media Viral: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు! పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కింది.ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.పెళ్లి అయిన మూడు నిమిషాలకే వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ అని విసుక్కున్నాడు.దీంతో ఆ యువతి వెంటనే విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించి..విడాకులు పొందింది. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn