Latest News In Telugu New Year 2024 Party: పార్టీ లేదా పుష్పా ..? న్యూ ఇయర్ పార్టీ ఇలా చేస్తే రిస్క్ ఉండదు. New Year 2024 Party: ఏ నోట విన్నా పార్టీ లేదా పుష్పా అనే మాటే . సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చిక్కుల్లో పడతారు,. By Nedunuri Srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEW YEAR: తస్మాత్ జాగ్రత్త.. దొరికితే రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ డీజీపీ కీలక ఆదేశాలు ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే.. బండి సీజ్ చేసి, రూ. 10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాడీసన్ హోటల్ సమీపంలో బైక్‌ని కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు భార్యభర్తలు. మరోక వ్యక్తి కారులో ఉన్న మణికుమార్‌గా పోలీసులు గుర్తించారు. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn