తెలంగాణ Drinking water crisis : హైదరాబాద్‌కు పొంచిఉన్న తాగునీటి సంక్షోభం..కీలకవ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య తలెత్తనుందా? భవిష్యత్తులో తాగునీటి సంక్షోభం తప్పదా? అంటే అవుననే అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్స్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎండాకాలం ప్రారంభంలోనే హైదరాబాద్ వాసులకు తాగునీటి కటకట తప్పడం లేదనిపేర్కొన్నారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ water wastage : అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది! గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా వృధా చేస్తే రూ. 5 వేల జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! TG: అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drinking Water: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోపు, జీలకర్ర, వాముతో చేసిన నీటిని తాగవచ్చు. ఈ నీరు జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు బరువు తగ్గడానికి, శరీరంలోని మలినాలు తొలగించి.. కిడ్నీలు, కాలేయాలను శుభ్రపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Water Fasting: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..? నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోంపు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందా? ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల మన రక్తంలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరి రక్తపోటు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ యూనివర్శిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నదులు లేని 8 దేశాలు - తాగునీరు ఇలా! ఈ 8 ప్రపంచ దేశాలలో నదులు కూడా లేకుండానే అక్కడి ప్రజలకు తాగునీరు అందుతుంది. సముద్రజలాలను శుభ్రం చేసి అక్కడి ప్రభుత్వం వారికి తాగునీరు అందిస్తుంది. ఈ ఆర్టికల్ లో ఆ ప్రపంచ దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : నగరవాసులుకు అలర్ట్.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్! హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఉదయం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి , బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, నీరసం సమస్యలను దూరం చేస్తుంది. By Archana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn