Latest News In Telugu Drinking Water: స్నానానికి ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఏమవుతుంది..? ఆరోగ్యవంతమైన శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు తాగడమే కాదు, సరైన సమయంలో తాగకపోవడం కూడా ఇబ్బందులను కలిగిస్తుంది. అయితే స్నానానికి ముందు గ్లాసు నీళ్లు తాగడం మంచిదని చెబుతారు నిపుణులు. అసలు ఇది సరైన అలవాటా..? కాదా..? తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : వేసవిలో 24 గంటల్లో నీటిని ఎప్పుడూ తాగాలంటే! భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి కడుపుని ఆహారం కోసం సిద్ధం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరించారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer : వేసవిలో రోజుకు ఎంతనీరు తాగాలి! వేసవి కాలంలో ఎక్కువ నీరు త్రాగాలి. వేడిని నివారించడానికి, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వేసవిలో ప్రజలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలి? ఈ ప్రశ్నకు డాక్టర్ నుండి సమాధానం తెలుసుకుందాం. By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : కీరా తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా...అయితే జాగ్రత్త.. శరీరంలో ఈ సమస్యలు రావొచ్చు! కీరా తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కీరా తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే, వాటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ముఖ్యం.కీరాను తిన్న తర్వాత, నీరు త్రాగడం వల్ల అన్ని పోషకాలు అందకుండా పోతాయి. నీరు ఈ పోషకాలన్నింటినీ గ్రహిస్తుంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే? ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : నీళ్లు ఇలా తాగుతున్నారా?.. మీ ఎముకలు విరుగుతయ్ జాగ్రత్త...!! మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు ఎందుకు తాగకూడదు అంటే! ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతే కాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alert : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్.. !! మహానగరానికి ఒకరోజు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అలర్ట్ జారీ చేసింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గర TSPDCL కరెంటు పనులు చేపట్టింది. 22వ తేదీన ఉదయం 8గంటల నుంచికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Water: మంచినీళ్లు అతిగా తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి అతిగా మంచినీళ్లు తాగడం మంచిది కాదు.. ఎంత తాగాలో తెలుసుకోని అంతే తాగాలి. ఓవర్ హైడ్రెషన్ వల్ల తలనొప్పి, గందరగోళం, కండరాల తిమ్మిరి, అలుపు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక హైడ్రేషన్‌ని నివారించడానికి, రోజుకు 8-9 కప్పుల కంటే ఎక్కువ ద్రవాలు తాగడానికి ప్రయత్నించండి. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn